TG-2872
Telugu

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు

aasheervaadanbul maa meeda varssinpajeeyu

50
views
పల్లవి

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి ||

1వ చరణం

మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.