TG-3075
Telugu

ఆత్మ దీపమున

Aathma Deepamunu

15
views
పల్లవి

ఆత్మ దీపమును (2) వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ||

1వ చరణం

వసియించుము నా హృదయమునందు (2) వసియించు నా నయనములందు (2) అన్నియు నిర్వహించుచున్నావు (2) నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ||

2వ చరణం

కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2) కష్టములంతరింప జేసి (2) కల్వరి సిలువలో కార్చిన రక్త (2) కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.