TG-2276
Telugu

ఆత్మ దీపమును (2) వెలిగించు

aathma deepamunu (2) veliginchu

77
views
పల్లవి

ఆత్మ దీపమును (2) వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ||

1వ చరణం

వసియించుము నా హృదయమునందు వసియించు నా నయనములందు అన్నియు నిర్వహించుచున్నావు నన్ను నిర్వహించుము ప్రభువా కలుషాత్ములకై ప్రాణము బెట్టి కష్టములంతరింప జేసి కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువ యందు కడుగుము నన్ను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.