♪♫
TG-2641
Telugu
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
aathma varssamunu kummarinchayyaa
85
views
పల్లవి
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2) నీ ఆత్మ చేత అభిషేకించి నీ కృప చేత బలపరచయ్యా నే ఉన్నది నీ కోసమే యేసయ్యా నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ||
1వ చరణం
బలహీనతతో నన్ను బలపరచుము ఒంటరైన వేళలో ధైర్యపరచుము కృంగిన వేళ నీ దరి చేర్చి నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే||
2వ చరణం
ఆత్మీయుడవై నన్ను ఆదరించుము అలసిన వేళ దర్శించుము అవమానములో నీ దరి చేర్చి నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.