అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
abrahaamu deevudavu - issaaku deevudavu
అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
అబ్రహాము విశ్వాసముతొ స్వ దేశము విడచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2) అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2) యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||అబ్రహాము||
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2) ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2) యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||అబ్రహాము||
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2) యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2) యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||అబ్రహాము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
