TG-3357
Telugu

అద్భుతమైన నామము

adbhutamaina naamamu

సామి పాచిగాళ్ళ · Samy Pachigallaసామి పాచిగాళ్ళ లివిన్ పాల్ ల్య్ ముంగండ & అక్షయ ప్రవీణ్ · Samy Pachigalla, Livin Paul, Elsy Munganda & Akshaya Praveen
15
views
పల్లవి

అద్భుతమైన నామము అతిశయమైన నామము ఆశ్చర్యమైన నామము అధికారమున్న నామము

1వ చరణం

Verse 1 అన్ని నామములలో పైనున్న నామము ప్రతి మోకాలు వంగును ఆ నామమున ప్రతి నాలుక ఒప్పును యేసుని నామము సరిసోల్చలేని సాటిలేని నామము Chorus అద్భుతమైన నామము అతిశయమైన నామము ఆశ్చర్యమైన నామము అధికారమున్న నామము

2వ చరణం

నా సంకెల్లు విడిపోయెనూ యేసుని నామమున సర్వ వ్యాధులు లయమగును ఆ నామమున నా భయము తొలగిపోయెనూ యేసుని నామమున నన్ను బలవంతునిగా చేసిన నామము

బ్రిడ్జి

పది వేలలో అతి సుందరుడా షారోను పుష్పమా నీకు సాటిలేనే లేరెవరూ ఇలలో (3)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.