అది తల మీద పోయబడి
adi thala meeda pooyabadi
🎵 TG-2624🌐 Telugu
పల్లవి
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు||
1వ చరణం
సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయెను – సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి అపహసించిరి… సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను –