అదిగదిగో ఒక యుద్
Adigadigo Oka Yuddham
అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం ఆర్బాటించెను ఆ జైంటు ఆయెను సౌలు సైన్యం ఫెయింటు అడుగడుగో ఒక చిన్నోడు అరె దైవిక రోషం ఉన్నోడు చేతిలో వడిసెలు పట్టాడు ఆ జైంటు పకపక నవ్వాడు హహహహహహ విసిరితె వడిసెల రాయి కొట్టింది దేవుడేనోయి (2) గొల్యాతాయెను జీరో దావీదే ఇక హీరో (2) అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం Arerere Aagene Aa Sainyam Aarbhaatinchenu Aa Jaintu Aayenu Soulu Sainyam Faintu Adugadugo Oka Chinnodu Are Daivika Rosham Unnodu Chethilo Vadiselu Pattaadu Aa Jaintu Paka Paka Navvaadu Ha Ha Ha Ha Ha Ha Visirithe Vadisela Raayi Kottindi Devudenoyi (2) Golyaathaayenu Zero Daaveede Ika Hero (2) Arerere Aagene Aa Sainyam
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.