TG-1740
Telugu

అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె

adigadigoo oka yuddham arerere

74
views
పల్లవి

అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం ఆర్బాటించెను ఆ జైంటు ఆయెను సౌలు సైన్యం ఫెయింటు అడుగడుగో ఒక చిన్నోడు అరె దైవిక రోషం ఉన్నోడు చేతిలో వడిసెలు పట్టాడు ఆ జైంటు పకపక నవ్వాడు హహహహహహ విసిరితె వడిసెల రాయి కొట్టింది దేవుడేనోయి (2) గొల్యాతాయెను జీరో దావీదే ఇక హీరో (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.