TG-4543
Telugu

అదిగో తూర్పున తార లోకానికి వెలుగైన తార

Adigoo Thoorpuna Thaara Lookaaniki Velugaina Thaara

15
views
పల్లవి

అదిగో తూర్పున తార లోకానికి వెలుగైన తార యేసు జననమే శుభదినo ఉర్వి జనులకిదే ఉషోదయo రక్షకుడే జన్మిoచగా బెత్లహేములో పoడుగా జ్ఞానులు కానుకలు సమర్పించిరి గొర్రెల కాపరులు మోకరిల్లిరి దేవదూతలె మహిమ పరచిరి భూనివాసులే సంతసించిరి చీకటి వెలుగుగా మారిపోయెను రక్షణ శృంగముగా నిలిచిపోయెను మరణమే ఇక అమరమాయెను నిత్యజీవముకు మార్గమాయెను నా ఆత్మ నీలో ఆనందించును నా ప్రాణము నిన్నే ఘనపరచును దీనస్థితిలో దర్శించుము నీ కృప నాపై కుమ్మరించుము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.