♪♫
TG-4547
Telugu
అద్వితీయ సత్య దేవా ఆరాధన అద్వితీయ ఆత్మ దేవా ఆరాధన
Advitheeya Sathya Deevaa Aaraadhana Advitheeya Aathma Deevaa Aaraadhana
21
views
పల్లవి
అద్వితీయ సత్య దేవా ఆరాధన అద్వితీయ ఆత్మ దేవా ఆరాధన రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతున్ అద్వితీయ సత్య దేవా ఆరాధన అద్వితీయ ఆత్మ దేవా ఆరాధన ఉన్నవాడా ఓదార్చు వాడ నా కన్నీటిని తుడచువాడా ||అద్వితీయ||
1వ చరణం
బ్రతుకంత నీ సాక్షిగా నేనుండేదను నా యేసయ్య నా బ్రతుకంతా నీ సాక్షిగా నేనుండేదను నా యేసయ్య ||అద్వితీయ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.