♪♫
TG-2328
Telugu
అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే
advitheeya sathya deevudu kreestheesee
76
views
పల్లవి
అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||
1వ చరణం
పాపమునకు జీతం మరణం నిత్య మరణం యేసులో కృపదానం జీవం నిత్య జీవం (2) హల్లెలూయా హల్లెలూయ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.