TG-3099
Telugu

ఏ రీతి నీ ఋణ

Ae Reethi Nee Runam

17
views
పల్లవి

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||

1వ చరణం

పాపాల సంద్రమందున పయనించు వేళలో (2) పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||

2వ చరణం

నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2) నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.