TG-3102
Telugu

ఏ తెగులు నీ గుడారమ

Ae Thegulu Nee Gudaaramu

0
views
పల్లవి

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2) లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||

1వ చరణం

గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||

2వ చరణం

మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||