TG-4557
Telugu

అహా ఆహా ఎంతో ఆనందమే ఓహో ఓహో ఎంతో సంతోషమే

Ahaa Aahaa Enthoo Aanandamee Oohoo Oohoo Enthoo Santhooshamee

14
views
పల్లవి

అహా ఆహా ఎంతో ఆనందమే ఓహో ఓహో ఎంతో సంతోషమే (2) మహరాజు జన్మించాడులే మహిమలెన్నో తెచ్చాడులే (2) మనకింక సంబరాలే తాకుతాయి అంబరాన్నె మోగుతాయి సంగీతాలే (2) ||అహా ఆహా||

1వ చరణం

కన్యమరియయే గర్భమందునే గొప్ప శ్రీమంతుడును కనెను సృష్టికర్తయే లోక రక్షకుడై ఈ జగాన ఉదయించెను (2) పాపులకే రక్షణ ఇచ్చెనే పరమునకే మార్గం చూపెనే రోగులకే స్వస్థత వచ్చెనే మృతులనే లేపబడెనే ||మనకింక||

2వ చరణం

ఈ ధరణియే ప్రభుకి శరణయే తరియించి పులకించెను పరవసులమై క్రీస్తు జన్మము కీర్తించి పాడెదము (2) లోకానికి వార్త వచ్చెనే మానవాళికి శుభములు తెచ్చెనే నింగి నేలకే పండగ వచ్చెనే ప్రకృతియే కళకళలాడెనే ||మనకింక||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.