TG-4558
Telugu

అహా ఎంతో ఎంతో ఆనందమే ఏసయ్య పుట్టాడని

Ahaa Enthoo Enthoo Aanandamee Eesayya Puttaadani

16
views
పల్లవి

అహా ఎంతో ఎంతో ఆనందమే ఏసయ్య పుట్టాడని అహా ఎంతో ఎంతో సంతోషమే లోక రక్షకుడు వచ్చాడని చీకటైనా నా జీవితనా వెలుగునింప వచ్చినాడే మరణా ఛాయలో ఉన్ననాకూ నిత్య జీవమీయ వచ్చినాడే ఎవ్వరూ పుట్టానట్టు కన్యాగర్భమందు పుట్టినాడే ఎవ్వరూ పుట్టనిచోటా పశులా పాకలో జన్మించాడే లోక రక్షణ కార్యముచేయా దీనుడై వచ్చినాడే సర్వలోకా జనులందరికీ తెచ్చినాడే గొప్ప రక్షణా సర్వలోక ఒరజలందరికీ చూపినాడే మోక్ష మార్గము శాశ్వత జీవం నాకునివ్వా పరిశుద్ధినిగా పుట్టినాడే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.