TG-3106
Telugu

అక్షయుడా నా ప్రియ యేసయ్యా

Akshayudaa Naa Priya Yesayya

0
views
పల్లవి

అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం నీవు నాకోసమే తిరిగి వస్తావని నేను నీసొంతమై కలసిపోదామని యుగయుగములు నన్నేలుతావని నీకే నా ఘనస్వాగతం నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే నేనేముందును - ఆకాక్షింతును నీతో ఉండాలనే కల నెరవేరున నా ప్రియుడా యేసయ్యా చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక నీ అరచేతిలో నను చెక్కుకొని మరువలేనంటివే నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులే నను రక్షించిన - ప్రాణమర్పించిన నను స్నేహించిన - నను ముద్రించిన నా ప్రియుడా యేసయ్యా పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయ నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండునే బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే అది స్థిరమైనదై - క్షేమము నొందునే నీ మహిమాత్మతో - నెమ్మది పొందునే నా ప్రియుడా యేసయ్యా రాజ్యాలనేలే శకపురుషుడ నీకు సాటేవ్వరు Neeke Naa Abhi-vandanam Neewu Naakosamē Tirigi Vastaavani Nenu Nee Sontamai Kalasipōdaamani Yuga-yugamulu Nannelutaavani Neeke Naa Ghanaswaagatam Neebali Peethamandu Pakshulaku Vaasamē Dorikenē Avi Apuroopamainaa Nee Darshanam Kaligi Jeevinchunē Nēnēmundunū – Aakaankshintunū Neetho Undaalane Kala Neraveerunū Naa Priyudaa Yesayya Chirakaala Aashanu Neraveerchutaavani Madilo Chirukorika Nee Arachetillo Nanu Chekkukoni Maravalēnantivē Nee Kanupaapaga Nanu Choochukoni Kaachukunnavulē Nanu Rakshin̄chinaa – Praanamarpinchinaa Nanu Snehinchinaa – Nanu Mudrinchinaa Naa Priyudaa Yesayya Paanaarpanamugaa Naa Jeevitamunu Arpinchukunnaanaya Neewu Sthaapinchina Ē Raajyamainaa Koduva Lēkundunē Bahuvistaaramainaa Nee Krupayē Melutō Nimpunē Adi Sthiramainadai – Kshemamunondunē Nee Mahimaatmato – Nemmadi Pondunē Naa Priyudaa Yesayya Raajyaalaneelē Shakapurushudaa Neeku Saatevvvaru