♪♫
TG-1262
Telugu
అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా
anantha jnyaani neeku alpudanu naaku sahavaasamaa
198
views
పల్లవి
అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా కృప ఇది నీ కృప కేవలం నీ కృప కృపా ... కృపా ... కృపా .... కృపా ||అనంత||
1వ చరణం
కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని కొమరునిగా లెక్కించావు క్షమించే మనస్సు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగ నను చేసావు. ||కృపా||
2వ చరణం
అప్పగించుకున్నాను నీ కృపకే నేను గొప్ప దేవుడ నీ సన్నిధిలో ఉన్నాను పిలిచిన వాడా నన్ను గెలచిన వాడా ప్రేమించి ప్రేరేపించి స్థిర పరచిన వాడా. ||కృపా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.