TG-2588
Telugu

అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ

andaala udyaanavanamaa oo kraisthava

63
views
పల్లవి

అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2) పుష్పించలేక ఫలియింపలేక మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

1వ చరణం

ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా కాచావు నీవు కారు ద్రాక్షాలు యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

2వ చరణం

ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా పెరిగావు నీవు ఫలియింపలేక (2) ||అందాల||

3వ చరణం

ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు ఇకనైన నీవు నిజమైన ఫలముల్ ప్రభు కొరకై ఫలియింపలేవా