TG-2023
Telugu

అంజలి ఘటియింతు దేవా

anjali ghatiyinthu deevaa

105
views
పల్లవి

అంజలి ఘటియింతు దేవా (2) నీ మంజుల పాదాంబుజముల కడ నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి||

1వ చరణం

పరమాత్మ నీ పాద సేవ చిరజీవ సంద్రాన నావ సిలువ మహా యజ్ఞ సింధూర రక్తా రుణమేయ సంభావనా దేవా దేవా యేసు దేవా అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ పరలోక సింహాసనాసీన తేజో విరాజమాన జగదావనా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.