అన్నయ్య… తెల్లారింది లేరా.. తెల్లారింది
annayya… thellaarindi leeraa.. thellaarindi
🎵 TG-2094🌐 Telugu
పల్లవి
అన్నయ్య… తెల్లారింది లేరా.. తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా మనమంతా ఆయన సృష్టే రా పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా మరచిపోవునా ||తెల్లారింది||
1వ చరణం
చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా నీకు తెలియునా