♪♫
TG-1786
Telugu
అన్ని నామముల కన్న ఘనమైన
anni naamamula kanna ghanamaina
77
views
పల్లవి
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2) నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని||
1వ చరణం
దేవతలకన్నా దయగలవాడవు క్షమించు మనసున్న మహారాజువు ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||
2వ చరణం
గాలి తుఫానులను ఆపినవాడవు నీటిపై నడచిన నిజ దేవుడవు జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు శాంతి సమాధానం నొసగే దేవుడవు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.