అన్ని ప్రేమల కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా
Anni Preemala Kannaa Nee Preemee Goppadayyaa
అన్ని ప్రేమల కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా లోక ప్రేమల కన్నా నీ ప్రేమే శాశ్వతం అన్ని ప్రేమల కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా లోక ప్రేమల కన్నా నీ ప్రేమే శాశ్వతం (2) యేసయ్య యేసయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమ మారదయ్యా యేసయ్య యేసయ్యా నీ ప్రేమ విడువదయ్యా యేసయ్య యేసయ్యా నీ ప్రేమ నిలుచునయ్యా ||అన్ని ప్రేమల కన్నా||
నను అందరు తృణీకరించగా నీ ప్రేమను చూపితివే నా శత్రువులు ప్రేమించేలా నన్ను మార్చితివే (2) ఈ లోక ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా నీలా ప్రేమించేవారు ఇలలో లేరయ్యా (2) ||అన్ని ప్రేమల కన్నా||
పాపిని నను శిక్షింపక ప్రేమగా వచ్చితివి నీ ప్రేమను చూపించి నాకై ప్రాణం పెట్టితివి (2) నా శిక్షను నీవు మోసి నీ విలువను ఇచ్చావు అవధులు లేని ప్రేమతో వారసునిగా చేర్చావు (2) ||అన్ని ప్రేమల కన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.