♪♫
TG-3134
Telugu
అన్నిటి కన్నా
Anniti Kannaa
0
views
పల్లవి
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి||
1వ చరణం
శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2) మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి||
2వ చరణం
శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2) కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||