♪♫
TG-3140
Telugu
అనుదినము ప్రభుని
Anudinamu Prabhuni
13
views
పల్లవి
అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||
1వ చరణం
ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమియించునది నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||
2వ చరణం
ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.