అర్హత లేని నను ప్రేమించితివి నీ కృప మరచి నీ వెనుతిరిగితిని
Arhatha Leeni Nanu Preeminchithivi Nee Krupa Marachi Nee Venuthirigithini
అర్హత లేని నను ప్రేమించితివి నీ కృప మరచి నీ వెనుతిరిగితిని ఎన్నో మార్లు నే పడిపోతిని నా మొదటి ప్రేమను విడిచితిని అయినను మరల ధరించి ప్రేమతో నీ ధరికి చేర్చుకుంటివి ఎందుకో నాపై నీ ప్రేమ విడువను నినికపై ఏదేమైనా యెహోవా నా దేవా నమ్మదగిన దేవుడవు నీవే యెహోవా నా దేవా విమోచించువాడవు నీవే నా కొండ నా కోట నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నీ నీతిని బట్టి నను రక్షించితివి నీ నామము బట్టి నను నడిపించితివి నా ఆశలనియు నేరవేర్చితివి నీవే నా ఆశగా మారితివి నాకున్న ఆలోచనలెన్నైనను నీ చిత్తమే స్థిరమైనది నా జ్ఞానము నా సామ్రాధ్యము కాదయ్యా నీవిచ్చిన వాగ్దానమే నా బలమయ్యా ఇక ధేనికి ఎన్నటికీ చింతించను నాకై దాచుంచిన మీలెంతో గొప్పది నన్ను ప్రేమించి నాకై మరణించి ఆ కలువరిలో నీ ప్రేమను కనపరచి నా కన్నీటిని నీవు కనిపెట్టి నీ కృపతో నా పదము నిల బెట్టితివి నలిగిన నా హృదయం వెలిగించితివి నూతన స సంతోషముతోనింపితివి ఓడినా నా బ్రతుకును యోగ్యుని కాకున్నను హెచించితివి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.