♪♫
TG-4555
Telugu
అర్హుడవు నా దేవా నీకు స్తుతి ఘన మహిమ
Arhudavu Naa Deevaa Neeku Sthuthi Ghana Mahima
18
views
పల్లవి
అర్హుడవు నా దేవా నీకు స్తుతి ఘన మహిమ ప్రేమస్వరూపుడా దేవా నీకు నా ఈ ఆరాధన ప్రేమించి దేవించి హేపించి నావయ్యా (2) ||అర్హుడవు||
1వ చరణం
నెత్తిలోని చేవలు నీ మహిమను గమనించి పేటురు వల్లలో ఏగబడిపోయెనె నీ మహిమను గమనించిన అపొస్తలులు అందరూ ప్రాణము విడుచుట కై వేణుతిరుగా మననె అతి సుందరుడా నీతో ఉండాలని ఆశా అతి సృష్టుడా నీతో గడపాలని (2) ||అర్హుడవు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.