అరుణ కాంతి కిరణమై కరుణ
arunna kaanthi kirannamai karunna
🎵 TG-2642🌐 Telugu
పల్లవి
అరుణ కాంతి కిరణమై కరుణ చూప ధరణిపై నరుని రూపు దాల్చెను పరమ దేవ తనయుడు అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ ||అరుణ||
1వ చరణం
యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2) దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు