TG-3147
Telugu

ఆశ్చర్యకార్యములు

Ascharyakaryalu

0
views
పల్లవి

పల్లవి :- ఊహకు మించిన కార్యాలు చేసే పరిశుద్ధాత్ముడా ఆశ్చర్యకార్యములు చేయగలవు ఏ స్థితిలోనైనా //2// నీకే మహిమ నీకే ఘనత - యేసయ్యా మహిమ నీకే ఘనత //2// ఊహకు // 1. దానియేలును సింహపు బోనులో క్షేమముగా ఉంచితివి ఏ అపాయము రాకుండా కాపాడుకుంటివి షద్రకు మేషాకు అబేద్నగెలతో అగ్నిలో వసించితివి నీ ప్రియుల ప్రాణము ప్రియముగా నీవు ఎంచితివి శురకార్యాలు చేయగలిగేవాడవు భారమైన ప్రతి సమయములో - నీ చేయినందించే వాడవు నీకే మహిమ నీకే ఘనత - యేసయ్యా మహిమ నీకే ఘనత //ఊహకు మించిన// 2. ప్రవక్త భార్యకు కొంచము నూనెతో విడుదలే ఇచ్చితివి బ్రతుకు కాలమంతా పోషించబడుటకు ఆధారమిచ్చితివి సారెపతులో పేద విధవరాలికి ఆహారమే ఇచ్చితివి కరువు కాలమంతా పోషించబడుటకు సమృద్ధినిచ్చితివి ఆశ్చర్య కార్యాలు చేయగలిగే వాడవు నిరీక్షణ లేని సమయములో ఆశ కలిగించే దేవుడవు నీకే మహిమ నీకే ఘనత - యేసయ్యా మహిమ నీకే ఘనత //ఊహకు మించిన// Pallavi: Oohaku Minchina Karyalu Chese Parishuddhaatmuda Aascharya Kaaryamulu Cheyagalavu Ye Sthithilonaina //2// Neeke Mahima, Neeke Ghanata - Yesayya Mahima, Neeke Ghanata //2// // Oohaku // Charanam 1: Daaniyelunu Simhapu Bonulo Kshemamuga Unchitivi Ye Apayamu Raakunda Kaapadukuntivi Shadraku Meshaku Abednagalato Agniloo Vasinchitivi Nee Priyula Praanamu Priyamuga Neevu Enchitivi Shurakaaryalu Cheyagaligevaadavu Bhaaramaaina Prati Samayamulo Nee Cheyinandinchē Vaadavu Neeke Mahima, Neeke Ghanata - Yesayya Mahima, Neeke Ghanata // Oohaku Minchina // Charanam 2: Pravakta Bhaaryaku Konchamu Nuneto Vidudala Ichchitivi Brathuku Kaalamantaa Poshinchabadutaku Aadhaarame Ichchitivi Saarepato Lo Peda Vidhavaraaliki Aahaarame Ichchitivi Karuvu Kaalamantaa Poshinchabadutaku Samruddhini Ichchitivi Aascharya Kaaryalu Cheyagalige Vaadavu Nireekshana Leeni Samayamulo Aasha Kaligey Deevudavu Neeke Mahima, Neeke Ghanata - Yesayya Mahima, Neeke Ghanata // Oohaku Minchina //