TG-4556
Telugu

అవనిలోన ఆనందం నింగిలోన సంతోషం

Avaniloona Aanandan Ningiloona Santhooshan

12
views
పల్లవి

అవనిలోన ఆనందం నింగిలోన సంతోషం ఉత్సహమే మా మదిలో సంబరమే మా ఊరిలో ఇది క్రిష్మస్ ఆనందమే హ్యాపీ హ్యాపీ క్రీష్మస్ మెరీ మెరీ క్రీష్మస్ (2) పసిబాలుడై పసులపాకలొ పవలించెనే ఆ యేసు నవ్వులు ఈ లోకనికె వెలుగుతెచ్చే నే నింగిలోని తారలు పరవశించిపోయేనే యే (2) హ్యాపీ హ్యాపీ క్రిష్మస్ మెరీ మెరీ క్రిష్మస్ (2) తూర్పుదిక్కు చుక్క చూసి వచ్చిరి జ్ఞానులు కానుకలిచ్చి పూజించిపోయిరే నరావతారుడై వచ్చిన ఈ ప్రేమను మరచివుండలేములె (2) హ్యాపీ హ్యాపీ క్రీష్మస్ మెరీ మెరీ క్రిష్మస్ (2) అవనిలోన ఆనందం నింగిలోన సంతోషం ఉత్సాహమె మా మదిలో సంబరమే మా ఊరిలొ ఇది క్రిష్మస్ ఆనందమే హ్యాపీ హ్యాపీ క్రిష్మస్ మేరి మెరీ క్రిష్మస్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.