TG-2490
Telugu

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు

ayyaa vandanaalu.. ayyaa vandanaalu

Moses Danyపాస్టర్ జేమ్స్ ఎజెకిల్ · Pastor James Ezekielపాస్టర్ జేమ్స్ ఏజెకిఎల్ · Pastor James Ezekiel
209
views
పల్లవి

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే (2)

1వ చరణం

మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2) ||అయ్యా||

2వ చరణం

అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2) ||అయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.