TG-1151
Telugu

బాసిల్లెను శిలువలో పాపక్షమా

baasillenu shiluvaloo paapakshamaa

202
views
పల్లవి

బాసిల్లెను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ ధివ్యక్షమ (2) బాసిల్లెను శిలువలో పాపక్షమా .......ఆ..

1వ చరణం

కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుసహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||

2వ చరణం

దోషము చేసినది నేనే నెకదా మోసముతో బ్రతికినది నేకదా మోసితివా నాశాప భారం (2) ||భాసిల్లెను||

3వ చరణం

పాపము చేసి ఘడించితిమరణం శాపమేగా నేనార్జించితిని కాపరివై నను బ్రొచితివి (2) ||భాసిల్లెను||

4వ చరణం

నీ మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో మునిగి క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||

5వ చరణం

ఎందులకో నా పైయి ప్రేమా అందదయా స్వామీ నామధికి అందులకేభయమొందితిని (2) ||భాసిల్లెను||

6వ చరణం

నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.