బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి
Baatasaari Oo Baatasaari Vinavayyaa Okkasaari
బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి (2) పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి వెండి తాడు విడిపోవును బావి యొద్ద చక్రం పడిపోవును (2) ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే (2) నీటి బుడగలాంటిదీ జీవితం (2) విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది (2) ||బాటసారి||
పరదేశులం యాత్రీకులం శాశ్వతం కాదు ఈ దేహం (2) మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును (2) ఆత్మ దేవుని యొద్దకు చేరును (2) విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది (2) ||బాటసారి||
నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవా ఓ మానవా (2) అగ్ని ఆరదు పురుగు చావదు (2) నిత్య నరకమునకు పోవద్దురా (2) యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో (2) ||బాటసారి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.