♪♫
TG-1448
Telugu
బలమైనవాడా బలపర్చువాడా మరలా నన్ను
balamainavaadaa balaparchuvaadaa maralaa nannu
80
views
పల్లవి
బలమైనవాడా బలపర్చువాడా మరలా నన్ను దర్శించుమా స్తోత్రం స్తోత్రం (2) స్తోత్రం నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన||
1వ చరణం
ఎండిపోతిని దిగజారిపోతిని నీ కొరకే నేను బ్రతకాలని మరలా నన్ను దర్శించుము మొదటి ప్రేమ మొదటి పవిత్రత మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన||
2వ చరణం
అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని నీలోన నేను ఉండాలని మరలా నన్ను వెలిగించుము మొదటి తీవ్రత మొదటి శక్తి సర్వదా నాపై కురిపించుమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.