♪♫
TG-5517
Telugu
బలిపీఠమే బలిపీఠమే కళంకము కడిగిన కన్నీరు
Balipeethamee Balipeethamee Kallankamu Kadigina Kanneeru
16
views
పల్లవి
బలిపీఠమే బలిపీఠమే కళంకము కడిగిన కన్నీరు తుడిచిన కల్వరి బలి పీఠమే పాప నివృత్తి చేయ పరిహార బలి అయిన పరలోక బలిపీఠమే రక్తము చిందించి రక్షణ నొసగిన రక్షకుని బలిపీఠమే మన్నించు మన్నించుమని మనసారా పలికినట్టి మహిమా బలిపీఠమే ఎప్పుడు చేరిననూ కనికరించి సహాయం చేసే కరుణ బలిపీఠమే ప్రక్కను ఈటెతో నా కొరకై పొడవబడిన ప్రియుని బలిపీఠమే రక్తము, నీరును ప్రవహించె జీవనదియై కృతజ్ఞత ఎలా చూపెదన్ సమాప్తమైనదనుచూ అన్నియూ చేసి ముగించిన అద్భుత బలిపీఠమే అప్పగించుచున్నాను ఆత్మను అని అర్పించిన సాటిలేని బలిపీఠమే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.