TG-3162
Telugu

బంతియనగ ఆడరే

Banthiyanaga Aadare

0
views
పల్లవి

బంతియనగ ఆడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముచ్చిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స (2) ప ద ని స.. ప ద ని స ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||

1వ చరణం

దూతలెల్ల కూడిరి మంచి గీతములను పాడిరి (2) ||ముచ్చిక||

2వ చరణం

గొల్లలెల్ల చేరిరి మంచి గొర్రెలనర్పించిరి (2) ||ముచ్చిక||

3వ చరణం

జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) ||ముచ్చిక||

4వ చరణం

క్రీస్తు యొక్క జన్మ దిన మహోత్సవముగా జరిగెను (2) ||ముచ్చిక||