TG-5530
Telugu

బేత్లహేము పురమునందు రక్షకుడు పుట్టినాడు

Beethlaheemu Puramunandu Rakshakudu Puttinaadu

18
views
పల్లవి

బేత్లహేము పురమునందు రక్షకుడు పుట్టినాడు మన పాప శాపాలు మోయుటకు వచ్చినాడు దేవదేవుడు యేసు సత్యవంతుడు రాజులకు రాజైన నీతిసూర్యుడు మహిమను విడిచీ మానిషిగా మారి మనలో ఒకడిగా జీవించి మాదిరి నేర్పి మంచిని పంచి ప్రేమను ఇలలో ప్రకటించనే ||దేవదేవుడు||

1వ చరణం

గమ్యం తెలియక పరిగెడుతున్నా పాప భారాన్ని మోస్తు ఉన్నా నెమ్మది నిచ్చి బారము మోసి నిత్య జీవాన్ని మనకు ఇచ్చిన ||దేవదేవుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.