TG-3163
Telugu

బెత్లహేములోనంటా

Bethlahemulnonta

0
views
పల్లవి

బెత్లహేములోనంటా – సందడి పశువుల పాకలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి పాటలు పాడేనంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అర్ధ రాత్రి వేళలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి రక్షకుడు పుట్టెనని – సందడి వార్తను తెలిపేనటా – సందడి (2) చేసారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ గొల్లలు వచ్చిరంటా – సందడి మనసారా మ్రొక్కిరంటా – సందడి అందాల బాలుడంటా – సందడి అందరి దేవుడని – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ తారను చూచుకుంటూ – సందడి జ్ఞానులు వచ్చారంటా – సందడి పెట్టెలు తెచ్చారంటా – సందడి కానుకలిచ్చారంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2) Pashuvula Paakalo – Sandadi Doothalu Vachchenanta – Sandadi Paatalu Paadenanta – Sandadi (2) Raaraaju Puttenani – Sandadi Maa Raaju Puttenani – Sandadi (2) Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandadi (2) Happy Happy.. Happy Happy Christmas Christmas Wish you a Happy Christmas Merry Merry Christmas Christmas Wish you a Merry Christmas Ardha Raathri Velalo – Sandadi Doothalu Vachchenantaa – Sandadi Rakshakudu Puttenani – Sandadi Vaarthanu Thelipenataa – Sandadi (2) Chesaaranta Sandade Sandadi Cheyyabodaamu Sandade Sandadi Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandade Sandade Sandade Sandade Happy Happy.. Happy Happy Christmas Christmas Wish you a Happy Christmas Merry Merry Christmas Christmas Wish you a Merry Christmas Gollalu Vachchirantaa – Sandadi Manasaaraa Mrokkirantaa – Sandadi Andaala Baaludantaa – Sandadi Andari Devudani – Sandadi (2) Raaraaju Puttenani – Sandadi Maa Raaju Puttenani – Sandadi (2) Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandadi (2) Happy Happy.. Happy Happy Christmas Christmas Wish you a Happy Christmas Merry Merry Christmas Christmas Wish you a Merry Christmas Thaaranu Choochukuntu – Sandadi Gnaanulu Vachchaarantaa – Sandadi Pettelu Thechchaarantaa – Sandadi Kaanukalichchaarantaa – Sandadi (2) Raaraaju Puttenani – Sandadi Maa Raaju Puttenani – Sandadi (2) Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandadi (2) Happy Happy.. Happy Happy Christmas Christmas Wish you a Happy Christmas Merry Merry Christmas Christmas Wish you a Merry Christmas (2)