బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారియై వచ్చిన
Bethleheemuloo Najareethu Ooriloo Vaakyamee Shareeradhaariyai Vachchina
బెత్లెహేములో నజరేతు ఊరిలో (2) వాక్యమే శరీరధారియై వచ్చిన రాజాధి రాజును చూద్దాము రారండి బాలుడైన యేసును చూడగా రారండి (2) ||బెత్లెహేములో||
యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను యూదా రాజుగా భూవిలో ఉదయించెను (2) యోనా కంటే శ్రేష్టుడు యోహాను కంటే దీనుడు (2) నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను (2) పశువుల శాలలో పవళించెను (2) ||బెత్లెహేములో||
గొల్లలు జ్ఞానులు యేసుని చూచి బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి (2) చూచిన యేసుని ఇలలో ప్రకటించెను (2) రక్షకుడు నేడు ఉదయించినాడని (2) ||బెత్లెహేములో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.