♪♫
TG-3166
Telugu
బేత్లెహేములో పుట్టాడు యేసయ్య ఆనాడు
beetleheemuloo puttaadu yeesayya aanaadu
20
views
పల్లవి
బేత్లెహేములో పుట్టాడు యేసయ్య ఆనాడు నా హృదిలో ఉన్నాడు యేసయ్య ఈనాడు ఇమ్మానుయేలుగా ఉన్నాడు నాకు భయమేమీ లేదని అన్నాడు
2వ చరణం
మహాఘనుడు మహోన్నతుడు మహిమ గలవాడు మహిలోనికి రాగా సర్వోన్నతునికి స్థలమే లేదనగా పశుల పాకలో పవళించెనుగా
3వ చరణం
నీలో సంచరింతును నీలో నివసింతును నీవే నా ఆలయమని ప్రభు పలికెనుగా ఆహ్వానించినచో ఆశీర్వాదములన్ని నీ స్వంతమేగా ఈనాడు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.