TG-3167
Telugu

బెత్లెహేములో సందడి

Bethlehemulo Sandadi

11
views
పల్లవి

బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||

1వ చరణం

ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2) వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో||

2వ చరణం

దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి (2) గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||

3వ చరణం

దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి (2) జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.