TG-3168
Telugu

బ్యూలా దేశము నాది

Beulah Deshamu Naadi

0
views
పల్లవి

బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది (2) కాలము స్థలము లేనిది (2) సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా||

1వ చరణం

స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది (2) అపశ్రుతి లేని రాగములు (2) అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా||

2వ చరణం

జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శ వేది (2) మరణం బాధే లేనిది (2) అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||