TG-2369
Telugu

భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన

bhakthulaaraa smariyinchedamu prabhu cheesina

73
views
పల్లవి

భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని (2) అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||

1వ చరణం

గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.