TG-2151
Telugu

భయము లేదు దిగులే లేదు

bhayamu leedu digulee leedu

81
views
పల్లవి

భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2)      ||యావే||

1వ చరణం

ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.