TG-3613
Telugu

భూమి మీద నీ బ్రతుకు పరలోకము కొరకు

bhoomi meeda nee bratuku paralookamu koraku

Stephen J Renswickబెన్నీ జాషువు · Benny Joshuaబెన్నీ జాషువు · Benny Joshua
4
views
Chorus

భూమి మీద నీ బ్రతుకు పరలోకము కొరకు సిద్ధపరచుబడి రా నిను శుద్ధ పరచుచున్నది అపార్థము చేసుకోకు దేవుని చిత్తం అనుభవించు ప్రతి శ్రమకు ఉన్నది అర్థం (2)

పల్లవి పూర్వ భాగం

భూమి మీద నీ బ్రతుకు భూమి మీద నీ బ్రతుకు పరలోకము కొరకు సిద్ధపరచుబడి రా నిను శుద్ధ పరచుచున్నది

1వ చరణం

బాధలు వచ్చినప్పుడే బోధలు బోధపడును బాదంటూ లేకుండా బ్రతుకు ఏరు దాటలేవు బ్రతుకు ఏరు దాటలేవు బ్రతుకు ఏరు దాటలేవు శోధనలన్నీ నిన్ను సువర్ణముగా మార్చును (2) ప్రభు సాక్షిగా నిలుపును పరలోకము చేర్చును ||భూమి మీద||

2వ చరణం

సమృద్ధి కలిగినప్పుడు నీ సిలువను విడువకు నీకివ్వబడిన స్థితికి కారణముంది తెలుసుకో కారణముంది తెలుసుకో కారణముంది తెలుసుకో లోకమంత నీకున్న ప్రభు కృప ఏ లేకున్నా (2) నీకున్నాదంతా సున్నా సున్నా సున్నా ||భూమి మీద||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.