TG-4926
Telugu

చాలు చాలు చాలు నాకు యేసు చాలు చాలు చాలు

Chaalu Chaalu Chaalu Naaku Yeesu Chaalu Chaalu Chaalu

16
views
పల్లవి

చాలు చాలు చాలు నాకు యేసు చాలు చాలు చాలు (2) 1.  అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడు 2.  అక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న నాతో ఆటలాడి సరదాగా వుంటాడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.