చాలునయ్యా చాలునయ్యా నీ ప్రేమ
chaalunayyaa chaalunayyaa nee preema
దేవా దేవా నీకే వందనం దేవా దేవా నీకే వందనం
చాలునయ్యా చాలునయ్యా నీ ప్రేమ చాలునయ్యా చాలునయ్యా నీ కృప (2) మరువలేని మేలులెన్నో చేసినావయ్యా ఊహ కన్న నీ కార్యములు పొందినానయ్యా (2) ||చాలునయ్యా||
కలతలన్నీ బాపి కొరతలన్నీ తీర్చి కంటి రెప్పలా కాచి చేరదీసినావయ్యా (2) కరములు చాపినది నీ ప్రేమ కరుణను చూపినది (2)
కొనియాడెదా స్తుతి పాడెదా యేసయ్యా నీ దీవెనల వివరించెదా నేనయ్యా కొనియాడెదా స్తుతి పాడెదా యేసయ్యా నీ మేలుల వివరించెదా నేనయ్యాd
ప్రతిక్షణం నా తోడు నీవై నిలచినావు యేసయ్యా అనుదినం నీ వాక్కుతోనే అభయమిచ్చినావయ్యా (2) నా తోడుగా ఉండినావు ప్రేమను అందించినావు (2) ||కొనియాడెదా||
మరువలేని మేలులెన్నో చేసినావయ్యా ఊహ కన్న నీ కార్యములు పొందినానయ్యా మరువలేని మేలులెన్నో చేసినావయ్యా ఊహ కన్న నీ కార్యములు పొందినానయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
