TG-4922
Telugu

చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము (63)

Chaatinchundi Manushyajaathi Keesu Naamamu (63)

0
views
పల్లవి

- Scale : A చాటించుడి - మనుష్యజాతికేసు నామము చాటించుడి - యవశ్యమేసు ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము వినుపర్యంతము చాటుదము(6) శ్రీ యేసునామము 1.  కన్నీళ్ళతో విత్తెడు వారలా నందంబుతో - నెన్నడు గోయుదు రనెడి వాగ్దత్తంబులుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో - మానవ ప్రేమతో చాటుదము (6) చక్కని మార్గము 2.  సమీపమందు ఉండునేమో చావుకాలము దానశించిపోవు వారికి సుభాగ్యమ - విధంబు జూప యాశతోడ నిత్యము విన్పించుచుందుము చాటుదము (6) సత్యసువార్తను