TG-4914
Telugu

చదవాలి చదవాలి వాక్యం చదవాలి

Chadavaali Chadavaali Vaakyan Chadavaali

19
views
పల్లవి

చదవాలి చదవాలి వాక్యం చదవాలి ప్రతిరోజూ చదువుతు ఉండాలి (2) చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలి ప్రతిఉదయం యేసుకు చెప్పాలి (2) ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి సర్వస్వం యేసై ఉండాలి (2) చేరాలి చేరాలి పరమును చేరాలి ఎల్లప్పుడు యేసుతో ఉండాలి (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.