TG-4916
Telugu

చలివేలలో సందడాయేగా బెత్లెహేములో పండుగాయేగా

Chaliveelaloo Sandadaayeegaa Bethleheemuloo Pandugaayeegaa

0
views
పల్లవి

చలివేలలో - సందడాయేగా బెత్లెహేములో - పండుగాయేగా (2) యేసు రాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలేగా (2) ||చలి||

1వ చరణం

చీకటి నుండి విడిపింప నీతి సూర్యుడు ఉదయించే పాప రోగము క్షమియింప యేసు రాజుగా జన్మించే మరణ రోగము - తొలగింప ఇమ్మనుయేలుగా - జన్మించే పరముకు నిన్ను - నడిపింప తానే మార్గమై - జన్మించే హ్యాపీ హ్యాపీ హ్యాపీ - క్రిస్మస్ మేరీ మేరీ మేరీ - క్రిస్మస్ (2) ||చలి||

2వ చరణం

జ్ఞానులు యేసుని చూసిరి సంబరాలను చేసిరి గొల్లలు యేసుని - చూసిరి ఆశ్చర్య చకితులైయిరి నేడే యేసుని చేరుమా దొరకును నీకు ఆనందం యేసుని చేరిన వారికీ నిత్యము సంతోషమే హ్యాపీ హ్యాపీ హ్యాపీ - క్రిస్మస్ మేరీ మేరీ మేరీ - క్రిస్మస్ (2) ||చలి||